Telugu

CE స్వీడన్‌కు స్వాగతం

అంతర్జాతీయ క్లయింట్‌లు స్వీడిష్ వ్యాపారాల్లోనికి ప్రవేశించడానికి మేం సాయపడతాం. మీ కంపెనీ, టెక్నాలజీలు మరియు కార్పొరేట్ లక్ష్యాలను పూర్తిగా అర్ధం చేసుకోవడం కొరకు మా కన్సల్టెంట్‌లు తగినంత సమయం తీసుకుంటారు. మేం అందించే పరిష్కారాలు పూర్తిగా మీ విభిన్న అవసరాల కొరకు ప్రత్యేకంగా రూపొందించబడినవి.

స్వీడన్ అత్యంత అభివృద్ధి చెందిన మరియు అంతులేని అవకాశాలతో కూడిన ఆకర్షణీయమైన దేశం- మీ అంతర్జాతీయ ఉనికిని విస్తరించడానికి మరియు కొత్త మార్కెట్‌లను అన్వేషించడానికి ఒక సరైన ప్రదేశం. మాతో భాగస్వామ్యం నెరపండి. మేం అన్నివిధాలా మార్గదర్శనం చేయడానికి మేం సిద్ధంగా ఉన్నాం.

1 వ్యాపారం చేయడానికి స్వీడన్ ప్రపంచంలోనే అత్యుత్తమ దేశం అని ఫోర్బస్ ఇటీవల పేర్కొంది – పెట్టుబడిదారులకు స్వర్గధామం

2 స్వీడన తలసరి GDP. $56,956 మరియు ప్రపంచంలో ఎక్కడైనా అత్యుత్తమ జీవన ప్రమాణం

3 యూరోప్‌లో అత్యంత ఆధునిక డిజిటల్ ఎకానమీ మరియు ఈ ప్రాంతంలో అత్యంత అభివృద్ధి చెందిన క్యాష్‌లెస్ సొసైటీ

4 గ్లోబల్ కాంపిటీటివ్‌నెస్ ఇండెక్స్, ప్రపచంలో అత్యంత కాంపిటీటివ్ ఎకానమీగా ర్యాంకింగ్‌ని ఇచ్చింది

5 తలసరి గరిష్ట సంఖ్యలో పేటెంట్‌లతో స్వీన్ అత్యంత సృజనాత్మక EU దేశంగా పరిగణించబడబుతుంది

6 ఐక్యరాజ్య సమితి ధారణీయ అభివృద్ధి లక్ష్యాలను చేరుకోవడంలో స్వీడన్, ప్రపంచంలోని మిగతా అన్ని దేశాల కంటే ముందుంది

కన్సల్టింగ్

మార్కెట్ విశ్లేషణలు

పరిశోధన

వర్చువల్ ఆఫీస్

అనువాదం

0
వ్యాపారంలో ఉన్న సంవత్సరాలు
0
ప్రొఫెషనల్ అసోసియేట్‌లు
0
అద్భుతమైన క్లయింట్‌లు
0 %
సంతృప్తికి భరోసా
కస్టమ్ పరిష్కారాలు
ప్రతి క్లయింట్ భిన్నమైనవారు- ప్రతి ప్రాజెక్ట్ భిన్నమైనది- అందువల్లనే మీ నిర్ధిష్ట అవసరాలు మరియు లక్ష్యాలకు తగినట్లుగా డిజైన్ చేయబడ్డ కస్టమైజ్ చేయబడ్డ పరిష్కారాలు అందించడానికి మేం కృషి చేస్తాం
స్థానిక నాలెడ్జ్
స్వీడిష్ ప్రభుత్వం సంస్థలు, ఇనిస్టిట్యూట్‌లు మరియు కంపెనీలతో మాకున్న దగ్గరి సంబంధాల వల్ల మేం మీ సమస్యలను, వేగంగా మరియు సులభంగా పరిష్కరించగలుగుతాం
నా నైపుణ్యత ప్రయోజనాన్ని పొందండి
మీరు విజయం సాధించడానికి మమ్మల్ని మద్దతు అందించనివ్వండి- సంవత్సరాల తరబడి మేం సేకరించిన అవలోకనాలు స్వీడన్‌లో మీరు విజయం సాధించడానికి కీలకం అవుతాయి
లెక్కింపులు మరియు అవలోకనాలు
మేం ప్రతిపాదించే అన్ని వ్యూహాలు మరియు చర్యలకు మీ వ్యాపారాలు మరియు మార్కెటింగ్ గోల్స్‌పై అవి చూపించే ప్రభావాన్ని లెక్కించేందుకు మాకు స్పష్టమైన మార్గాలున్నాయి.
సర్వీస్ ఉత్కృష్టత
మా ఫలితాలు మేం అందించే సేవల నాణ్యత, మరియు అంతిమంగా మీ విజయానికి అనుసంధానం చేయబడతాయి- మీ మార్గంలోని ప్రతి దశలోనూ మీకు సాయం చేయడం కొరకు మేం ఇక్కడ ఉన్నాం

తాజా వార్తలు

Loading RSS Feed
మనం ఇప్పుడు అవకాశాలను అన్వేషిద్దాం

మరింత తెలుసుకోవడం కొరకు మమ్మల్ని సంప్రదించండి

error: Innehållet är skyddat!